ఒరంగుటాన్లు తిరిగి వెళ్లిపోతున్నాయి?

ఒడిశాలోని బాలాసోర్ అడవుల్లో <a href="https://www.theclearcutnews.com/n/YDfTUnK">రీసెంట్గా</a> 5 బేబీ ఒరంగుటాన్లను రెస్క్యూ చేశారు. ఈ ఇష్యూపై ఇండోనేషియా ఫారెస్ట్ మినిస్ట్రీ ఇండియాను కాంటాక్ట్ చేసింది. ఇవి ఇండోనేషియాలోని సుమత్రాకు చెందినవిగా అనుమానిస్తూ, ఇంటర్నేషనల్ వైల్డ్లైఫ్ ట్రాఫికింగ్ ముఠా హ్యాండ్ ఉండొచ్చని డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది. ఆఫీషియల్ ఇన్వెస్టిగేషన్, DNA టెస్టింగ్ కంప్లీట్ అయ్యాక, కోర్ట్ పర్మిషన్తో వాటిని తిరిగి ఇండోనేషియాకు పంపించేందుకు ప్రాసెస్ స్టార్ట్ అయింది.


