← Back to news

తక్కువ బడ్జెట్‌లో Fibre రిచ్ ఫుడ్స్!

By Sahani· 14h ago
తక్కువ బడ్జెట్‌లో Fibre రిచ్ ఫుడ్స్!

ఎక్కువ ఖర్చు లేకుండానే మన డైట్‌లో ఫైబర్ (పీచు పదార్థం) శాతాన్ని పెంచుకోవచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. పప్పుధాన్యాలు, శనగలు, మినుములు, మైక్రోవేవ్ పాప్‌కార్న్, గింజలు అతి తక్కువ ధరలోనే దొరికే ఫైబర్ రిచ్ ఫుడ్స్. యాపిల్స్, పొటాటోలతో పాటు వీటిని డైలీ ఫుడ్‌లో మెల్లగా యాడ్ చేసుకోవడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునేటప్పుడు బాడీ డీహైడ్రేట్ కాకుండా ప్రాపర్ గా వాటర్ తాగడం తప్పనిసరి అని హెల్త్ ఎక్స్పర్ట్ చెబుతున్నారు.

More in Health