BJP గుట్టు బయటపడకుండా అడ్డుకుంటున్న పోలీసులు- అభిజీత్ దీప్కే

మధ్యప్రదేశ్, బాలాఘాట్ ట్రైబల్ ఏరియాల్లో మీజిల్స్, మలేరియా వల్ల 30 మంది గిరిజన పిల్లలు చనిపోయిన ఇన్సిడెంట్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రాపర్ హెల్త్ కేర్ లేకపోవడంపై ఆపోజిషన్ ఫైర్ అవ్వగా, CM మోహన్ యాదవ్ 2 లక్షల రూపాయల కాంపెన్సేషన్ అనౌన్స్ చేశారు. కాగా, అక్కడ నిజం బయటపడకుండా ఉండేందుకే తన విజిట్‌ను కోఆర్డినేట్ చేస్తున్న స్టూడెంట్స్‌ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు ట్రై చేస్తున్నారనీ, BJP పాలిత రాష్ట్రాలు నిజానికి ఎందుకు భయపడుతున్నాయని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే ‘X’ లో ఫైర్ అయ్యారు.


