← Back to news

బస్సులు లేని విజయవాడ బస్టాండ్‌

By Ambedkar· 1d ago· AP
బస్సులు లేని విజయవాడ బస్టాండ్‌

విజయవాడ APSRTC బస్టాండ్ నుండి గుంటూరు వెళ్లే బస్సులు ఒక్కటి కూడా రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం వందలాది మంది ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్‌లపై గంటల తరబడి వేచి చూస్తుండటంతో బస్టాండ్ ఏరియా రద్దీగా మారింది. అధికారులు వెంటనే స్పందించి గుంటూరుకు అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

More in Local