అభిజీత్ డిటెన్షన్..నేహాకు తెలియదు
అభిజీత్ దీప్కే ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారా? అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు నేహా 'అవునా? అభిజీత్ డిటైన్ అయ్యారా?' అని పక్కన ఉన్నవారిని అడిగి తెలుసుకున్నారు. ఆయన డిటెన్షన్‌లో ఉన్నట్లు తనకు ఇప్పుడే తెలిసిందని, ఆయనను ఎక్కడ ఉంచారనే దానిపై తనకు పూర్తి సమాచారం లేదని తెలిపారు. అభిజీత్‌తో పాటు నిరసనల్లో డిటైన్ చేసిన వారందరినీ రాత్రంతా అదుపులో ఉంచడం, అక్రమంగా నిర్బంధించడం సరికాదని ఫైర్ అయ్యారు. అభిజీత్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది సస్పెన్స్‌గా ఉంది.



