← Back to news

SIRపై తమిళనాడు M.K..స్టాలిన్ స్టాండ్

By Sahani· 2h ago· X
SIRపై తమిళనాడు M.K..స్టాలిన్ స్టాండ్

తమిళనాడు M.K..స్టాలిన్ నేతృత్వంలో జరిగిన DMK MPల మీటింగ్‌లో కీలక తీర్మానాలు చేశారు. ప్రజల ఓటు హక్కును హరించే S.I.R విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని, EVMలకు బదులుగా మళ్లీ పాత బ్యాలెట్ పేపర్ పద్ధతినే తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే CEC జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే పదవి నుండి తొలగించి విచారణ జరపాలని, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న స్టూడెంట్స్ యూనియన్లకు DMK ఫుల్ సపోర్ట్ ఇస్తుందని స్టాలిన్ 'X' వేదికగా స్పష్టం చేశారు.

SIRపై తమిళనాడు M.K..స్టాలిన్ స్టాండ్

More in National