కాంగ్రెస్‌కు రాజీనామా చేసి BRSలోకి

తెలంగాణ భవన్‌లో KTR, MP వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి ఉప సర్పంచ్ సత్తూరి యాదగిరి కాంగ్రెస్‌కి రాజీనామా చేసి BRS పార్టీలో చేరారు. యాదగిరితో పాటు ఇనుగుర్తి మండలానికి చెందిన దాదాపు 200 మంది BRSలో చేరగా KTR, రవిచంద్ర వాళ్లకు పార్టీ కండువాలు కప్పి వెల్కమ్ చెప్పారు.



