← Back to news

విద్యుత్ సమస్యలకు ఫుల్ సపోర్ట్.. అధికారులు రెడీ!

By Ravi G· 1d ago· Yellareddy (Ct), Yellareddy, Kamareddy
విద్యుత్ సమస్యలకు ఫుల్ సపోర్ట్.. అధికారులు రెడీ!

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ విద్యుత్ శాఖ కార్యాలయంలో కొత్త డీఈఈ సత్యనారాయణ బాధ్యతలు చేపట్టారు. ఆయనను శాలువాతో సన్మానించారు. కరెంట్ స్తంభాలు, పొలాల్లో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఏఈ, లైన్‌మెన్, జేఎల్ఎం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పాకార్యక్రమంలో బీసీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు లింగమయ్య, నాయకోటి గోపాలు, బీఎస్పీ ఎల్లారెడ్డి అసెంబ్లీ అధ్యక్షులు మర్లు సాయిబాబు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

More in Local