నేడు ఢిల్లీకి CM..

AP: ఈరోజు రాష్ట్ర కాబినెట్ తరువాత CM చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి C.R. పాటిల్‌తో సమావేశం కానున్నారు. పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టులను కలపడం కోసం పర్మిషన్, పోలవరం ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్‌కు 42,000 కోట్లు, Polavaram Spillwayపై Iconic Bridge నిర్మాణానికి 2,300 కోట్లు రిలీజ్ చేయాలని అడిగే అవకాశం ఉంది. తిరిగి అదే రోజు అమరావతికి CM చేరుకుంటారు.


