← Back to news

ఖలిస్థాన్‌పై భారత్ డబుల్ స్టాండ్?

By Nani Eluri· 11 Oct 2026· Thedailyjagran
ఖలిస్థాన్‌పై భారత్ డబుల్ స్టాండ్?

కెనడాలో ఖలిస్థాన్‌కు శాంతియుతంగా సపోర్ట్ చేయడంపై తమకు అభ్యంతరం లేదని భారత హైకమిషనర్ దినేశ్ పట్నాయక్ క్లారిటీ ఇచ్చారు. కానీ అదే పేరుతో హింసకు దిగినా, గన్స్ స్మగ్లింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా, బెదిరింపులు చేసినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తమ అభిప్రాయాన్ని చెప్పడం వేరు.. క్రిమినల్ పనులు చేయడం వేరని తేల్చిచెప్పారు. కెనడాలో మాట్లాడే స్వేచ్ఛను గౌరవిస్తూనే, హింసకు మాత్రం చెక్ పెట్టాలన్నది భారత్ స్టాండ్!

More in International