చంటయ్యపల్లి రోడ్డు పనులు స్టార్ట్

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం చంటయ్యపల్లి ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న రోడ్డు పనులు స్టార్ట్ అయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్డర్‌తో ఈ పనులు మొదలవ్వడంతో గ్రామస్తులు హ్యాపీగా ఉన్నారు. సర్పంచ్ భూక్యా సునీత మణికంఠ, ఇతర అధికారులు పనులను దగ్గరుండి చెక్ చేశారు. ఈ రోడ్డు పూర్తయితే ట్రాఫిక్, రాకపోకల కష్టాలు తీరుతాయని, క్వాలిటీ మెయింటైన్ చేస్తూ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.


