← Back to news

బైక్ రేసింగ్‌తో హల్‌చల్

By A.Ajay· 1d ago
బైక్ రేసింగ్‌తో హల్‌చల్

TG: హైదరాబాద్‌–కరీంనగర్‌ NH 563పై కొందరు యువకులు బైక్ రేసింగ్‌, స్టంట్లు చేస్తూ ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. నంబర్ ప్లేట్లు లేకుండా బైక్‌లు నడుపుతూ, రేసింగ్‌ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి ప్రమాదకర చర్యలను అడ్డుకునేందుకు పోలీసులు నిఘా పెంచారు. రేసింగ్‌ చేస్తూ పట్టుబడిన యువకులపై కేసులు నమోదు చేసి, మళ్లీ ఇలాంటి పనులు చేయకుండా హెచ్చరిస్తున్నారు.

More in TG