రేవంత్ రెడ్డిని కలిసిన కిదాంబి శ్రీకాంత్

TG: ఇటీవల అమెరికా కాలిఫోర్నియాలో ముగిసిన 'BWF ఓపెన్ సూపర్-300 యూఎస్' బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ రన్నరప్‌గా నిలిచారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో శ్రీకాంత్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. పోటీలో ప్రతిభ చూపిన శ్రీకాంత్‌ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు



