మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

అనంతపురం జిల్లా గుత్తిలో మున్సిపల్ ఎన్నికలు పీస్ఫుల్గా జరిగేందుకు జిల్లా SP పి. జగదీష్ టౌన్లో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చెక్ చేశారు. జెడ్పీ స్కూల్లోని స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ సెంటర్లను విజిట్ చేసి సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తుపై ఆఫీసర్లకు డైరెక్షన్స్ ఇచ్చారు. నామినేషన్ల సేఫ్టీ, కోడ్ ఇంప్లిమెంటేషన్పై రివ్యూ చేశారు. సెన్సిటివ్ ఏరియాలలో స్పెషల్ ఫోర్స్ పెట్టాలని, రూల్స్ బ్రేక్ చేస్తే స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.




