విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు.. తొలిరోజే 19 నామినేషన్లు!

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు వివిధ డివిజన్ల నుంచి మొత్తం 19 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్కిల్-1 పరిధిలో 4, సర్కిల్-2 పరిధిలో అత్యధికంగా 11, సర్కిల్-3 పరిధిలో 4 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.



