← Back to news

రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డ్ తెలుసా?: పీయూష్ గోయల్

By Vishi· 1d ago

‘రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డ్ తెలుసా?’ అంటూ కేంద్ర మంత్రి పీయూష్ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ‘రాహుల్ ఒక ముఖ్య ఎన్నికల కమిషనర్‌ను పార్టీ టికెట్‌పై అభ్యర్థిగా చేశారు. మరొకరిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇద్దరు CECలను గవర్నర్లుగా నియమించారు. తన కింద పనిచేస్తున్న ఎన్నికల కమిషనర్ కాంగ్రెస్ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని CEC చెప్పినప్పుడు కూడా ఆయనను తొలగించడానికి నిరాకరించారు. ఇంత పక్షపాతం అరుదుగా కనిపిస్తుంది’ అని పీయూష్ విమర్శించారు.

More in National