← Back to news

నిరుపేద కుటుంబానికి CMRF సాయం

By naveed· 1d ago· నందిపేట్‌
నిరుపేద కుటుంబానికి CMRF సాయం

నందిపేట్‌ బర్కత్‌పురకు చెందిన ఇమ్రాన్‌ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి మంజూరైన 1.75 లక్షల చెక్కును రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం కార్యదర్శి ఎర్రం సిలిండర్‌ లింగం కాంగ్రెస్‌ లీడర్లతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ఫ్యామిలీస్‌కి CM రిలీఫ్ ఫండ్ కొండంత భరోసానిస్తుందని చెప్పారు. నిరుపేదలకు గవర్నమెంట్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అన్నారు.

More in Local