← Back to news

మధ్య ప్రదేశ్ లో రూ. కోట్ల విలువైన రేషన్ బియ్యం స్కాం !

By DS· 13 Jul 2026· ndtv· Madhya pradesh
మధ్య ప్రదేశ్ లో రూ. కోట్ల విలువైన రేషన్ బియ్యం స్కాం !

మధ్యప్రదేశ్‌లో రేషన్ బియ్యాన్ని ఇథనాల్ తయారీకి మళ్లించి, తిరిగి ప్రభుత్వానికే ఎక్కువ ధరలకు అమ్మేస్తూ అధికారులు రూ.1,160 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. పేదలకు చేరాల్సిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రైవేట్ మిల్లుల ద్వారా రీ-ప్యాకేజ్ చేసి ఈ దందా నడిపించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీస్ సిట్ (SIT) నెట్‌వర్క్‌ను మరింత విస్తరించింది. ప్రస్తుతం 56 రైస్ మిల్లులు, 22 ఇథనాల్ ప్లాంట్లు నిఘా నీడలో ఉన్నాయి. రంగంలోకి దిగిన అధికారులు మిల్లుల యజమానులు, రవాణాదారులు, అధికారులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

More in India