← Back to news

ఈ పక్షి గూటికి 2 కన్నాలెందుకు?

By Krishna· 14h ago· Wikimedia
ఈ పక్షి గూటికి 2 కన్నాలెందుకు?

గిజిగాడు అని పిలిచే Baya Weaver పక్షి గూడులో రెండు “కన్నాలు” ఉంటాయి. మగ పక్షి మొదట గూడును రింగ్ ఆకారంలో కడుతుంది. కింద 2 కన్నాలు ఉండేలా చేస్తుంది. ఈ గూడు నచ్చి.. ఆడ పక్షి వస్తుంది. గూడులో ఒక కన్నం.. గుడ్లను దాచేందుకు యూజ్ అవుతుంది. ఆ కన్నం ద్వారా లోపలికి వెళ్లి గుడ్లను పొదుగుతుంది. ఆ కన్నంలోకి పాములు రాకుండా ఏర్పాట్లుంటాయి. మరో కన్నం నార్మల్ ఎంట్రీ లాగా ఉంటుంది. ఇలా ఈ <a href="https://www.instagram.com/rythu_badi/reel/Dc-QUIyvKoL/">పక్షులు</a>.. తమ గూళ్ల అల్లికలో కూడా ఎంతో తెలివిని ప్రదర్శిస్తాయి.

More in Infotainment