← Back to news

ఆదోనిలో కుండపోత.. రోడ్లు జలమయం!

By Sudhakar Reddy· 3h ago· Adoni, Adoni, Kurnool

కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ వర్షం. దాదాపు గంట సేపు కుండపోత. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రైల్వేస్టేషన్ రోడ్డు, మున్సిపల్ పార్క్ రోడ్డు, శ్రీనివాస్ భవన్ దగ్గర మోకాలి లోతు నీళ్లు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More in Local