← Back to news

గజముక ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

By Bala· 1d ago
గజముక ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని స్పందన అనాథ ఆశ్రమం, శ్రీ సత్య సాయి సదన్ - సాయి మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో గజముక ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని పిల్లలకు, మానసిక దివ్యాంగ విద్యార్థులకు అన్నంతో పాటు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. గజముక ఫ్రెండ్స్ యూత్ సభ్యులు విద్యార్థులతో కలిసి వారిని ప్రోత్సహించారు. ఈ సేవా కార్యక్రమానికి స్థానికులు, నిర్వాహకులు అభినందనలు తెలిపారు.

More in Local