← Back to news

యంగ్‌స్టర్స్‌కు ఆయనే ఇన్సిపిరేషన్

By BUJJIBABU· 20h ago· Guntur

భగత్ సింగ్ జయంతి సందర్భంగా మంగళగిరిలో ఆయన విగ్రహానికి AISF లీడర్లు పూలమాల వేసి నివాళులర్పించారు. 23 ఏళ్లకే దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ ధైర్యం నేటి యంగ్‌స్టర్స్‌కు పెద్ద ఇన్సిపిరేషన్ అని చెప్పారు. ఆయన ఆశయాలను ఫాలో అవుతూ యువత సోషల్ రెస్పాన్సిబిలిటీతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.

More in Local