ఆ ఎయిర్‌పోర్ట్‌కు మోదీ పేరు.. కేబినెట్ ఆమోదం!

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ఉన్న జేవర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పేరు మారనుంది. ఈ విమానాశ్రయానికి ‘నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, నోయిడా-జేవర్’ అని పేరు పెట్టే ప్రపోజల్‌కు UP కేబినెట్ ఆమోదం తెలిపింది. CM యోగి ఆదిత్యనాథ్ ఈ విషయాన్ని ప్రకటించారు. దేశ రాజధాని ప్రాంతానికి మరో అంతర్జాతీయ విమానాశ్రయంగా నిలిచిన ఈ ఎయిర్‌పోర్ట్, UPలో అతిపెద్ద ఎయిర్ ట్రావెల్ హబ్‌గా ఎదగనుందని ప్రభుత్వం భావిస్తోంది.


