← Back to news

రేపు రాహుల్ Chhatron Ki Goonj

By Krishna· 2h ago
రేపు రాహుల్ Chhatron Ki Goonj

Gen Zతో టచ్‌లో ఉండేలా కాంగ్రెస్ MP రాహుల్ గాంధీ స్ట్రాటజిక్‌గా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల గర్జన అనే అర్థం వచ్చే 'Chhatron Ki Goonj' కార్యక్రమం ద్వారా.. స్టూడెంట్స్ సమస్యల్ని హైలెట్ చేస్తున్నారు. అక్టోబర్ 10న చెన్నై, ఐలాండ్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం 6వ ఎడిషన్ చేపడుతున్నట్లు ప్రకటించారు. పేపర్ లీక్స్, అధిక ఫీజులు, అపాయింట్‌మెంట్లలో అవకతవకలు, నిరుద్యోగం వంటి సమస్యలపై Gen Z స్టూడెంట్స్ డైరెక్టుగా మాట్లాడే ఈ ప్రోగ్రాం ఇప్పటికే కోటా, డెహ్రాడూన్, ప్రయాగ్‌రాజ్, పుణే, ఇండోర్‌లలో జరిగింది.

More in National