← Back to news

కర్ణాటకలో వరుస ఘటనలు

By A.Ajay· 2h ago
కర్ణాటకలో వరుస ఘటనలు

కర్ణాటకలో మూడు వేర్వేరు ఘటనలు జరిగాయి. బెళగావి జిల్లా సంకేశ్వర్‌ సమీపంలో RTC బస్సు టిప్పర్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో డ్రైవర్‌ మృతి చెందగా, 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మరోవైపు సాగర్‌ సమీపంలో షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రైవేట్‌ బస్సులో మంటలు చెలరేగి, బస్సు చాలావరకు కాలిపోయింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. కలబురగిలో శిక్షణ కోసం ఉపయోగించే చిన్న విమానం పొలంలో అత్యవసరంగా దిగింది. అందులో ఉన్న ఇద్దరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

More in National