← Back to news

భూసమస్యలపై కలెక్టర్ సర్వే

By BK· 8h ago· పెద్దపల్లి
భూసమస్యలపై కలెక్టర్ సర్వే

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఉప్పట్ల–కేసారం గ్రామాల్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష పర్యటించారు. స్థానికంగా ఉన్న భూసమస్యలపై గ్రౌండ్ లెవెల్లో ల్యాండ్స్ పరిశీలించారు. ముఖ్యంగా సర్వే నంబర్ 35లోని గవర్నమెంట్ ల్యాండ్‌ను చెక్ చేసిన కలెక్టర్, ఆయా వివరాలను ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులకు తగిన సూచనలు చేశారు.

More in Local