← Back to news

ECI Vs విపక్షాలు: సుప్రీంకోర్టులో హై-ప్రొఫైల్ కేస్!

By Sahani· 1h ago· X
ECI Vs విపక్షాలు: సుప్రీంకోర్టులో హై-ప్రొఫైల్ కేస్!

ఎన్నికల సంఘం (ECI) నిర్ణయాలపై సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌లో 'INDIA' కూటమికి చెందిన మరో 10 మంది లీడర్స్ కో-పిటిషనర్లుగా చేరారు. వీరిలో మల్లికార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, సంజయ్ రౌత్, సుప్రియా సులే వంటి కీలక నేతలు ఉన్నారు. ఈ రోజే (అక్టోబర్ 12) డైరీ నంబర్ 64196/2026తో నమోదైన ఈ పిటిషన్‌లో ECIతో పాటు CEC జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలను రెస్పాండెంట్లుగా చేర్చారు.

More in National