← Back to news

జడ్జి సూపర్ మెసేజ్.. ప్లాస్టిక్ వద్దు!

By Srikanth Goud· 1d ago· Jagitial, Jagitial, Jagitial
జడ్జి సూపర్ మెసేజ్.. ప్లాస్టిక్ వద్దు!

జగిత్యాల జిల్లా ధర్మపురి కోర్టు న్యాయమూర్తి మంచి మెసేజి ఇచ్చారు. పర్యావరణాన్ని కాపాడటం అందరి బాధ్యత అని జడ్జి వై. జానకి అన్నారు. ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాసుల వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతోందని చెప్పారు. ప్లాస్టిక్ తగ్గించి స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, జ్యూట్ బ్యాగులు వాడాలని సూచించారు. ధర్మపురి కోర్టులో సీనియర్ లాయర్ నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. జడ్జి జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు.

జడ్జి సూపర్ మెసేజ్.. ప్లాస్టిక్ వద్దు!

More in Local