← Back to news

మర్రివానిపల్లిలో ఉచిత వైద్య శిబిరం!

By Srikanth· 2d ago
మర్రివానిపల్లిలో ఉచిత వైద్య శిబిరం!

కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం మర్రివానిపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఆదిత్య, అమృత ఆసుపత్రుల MD ఎలుక దేవేందర్ రెడ్డి ఈ క్యాంప్‌కు శ్రీకారం చుట్టారు. డాక్టర్ ఆకుల శ్రీనివాస్, డాక్టర్ భరత్, డాక్టర్ గ్రీష్మ వైద్య పరీక్షలు చేశారు. రోగులకు ఉచిత షుగర్ టెస్ట్లు, అవసరమైన మందులు కూడా అందజేశారు. సర్పంచ్ మర్రి శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ కడారి పద్మ-నవీన్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలిపారు.

మర్రివానిపల్లిలో ఉచిత వైద్య శిబిరం!
మర్రివానిపల్లిలో ఉచిత వైద్య శిబిరం!

More in Local