← Back to news

తుపాను దెబ్బకు పాడైన రోడ్డు: CPM డిమాండ్

By Poddu· 1d ago· Alluri Sitharama Raju
తుపాను దెబ్బకు పాడైన రోడ్డు: CPM డిమాండ్

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలంలో కమలతోట, తుంగగెడ్డ మీదుగా సాలూరు వెళ్లే రోడ్డు తుపాను వర్షాలకు పూర్తిగా పాడైపోయిందని CPM నాయకుడు కుమిడి రమేష్ తెలిపారు. ఈ రోడ్డు కోసం తాము ఎన్నో పోరాటాలు చేశామని చెప్పారు. అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోడ్డుకు రిపేర్లు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

More in Local