← Back to news

బెస్ట్ షూటింగ్ స్పాట్ అవార్డ్

By Appalanaidu· 1d ago· AP
బెస్ట్ షూటింగ్ స్పాట్ అవార్డ్

అరకు పైనరీకి ఏపీ టూరిజం డిపార్ట్‌మెంట్ నుండి రికగ్నిషన్ దక్కింది. 2026కి 'ఉత్తమ చలనచిత్ర చిత్రీకరణ ప్రదేశం' (బెస్ట్ ఫిల్మ్ షూటింగ్ లోకేషన్) కేటగిరీలో రాష్ట్ర ప్రభుత్వం అరకు పైనరీని సెలెక్ట్ చేసిందని FRO కోటేశ్వరరావు, ఇన్‌చార్జి శేఖర్ తెలిపారు. నేచురల్ బ్యూటీ, షూటింగ్స్‌కి అనుకూలంగా ఉండటంతో ఈ అవార్డ్ వచ్చిందన్నారు. ఇప్పటికే పలు తెలుగు, హిందీ మూవీస్ షూటింగ్స్ ఇక్కడ జరిగాయని, సెప్టెంబర్ 27న ఈ అవార్డును అందుకోనున్నట్లు చెప్పారు.

More in Local