← Back to news

హైదరాబాద్‌లో US యూనివర్సిటీ!

By Mahesh· 3d ago· Indiatimes· హైదరాబాద్
హైదరాబాద్‌లో US యూనివర్సిటీ!

TG: హైదరాబాద్‌లో అమెరికాకు చెందిన University of Colorado Denver (CU Denver) క్యాంపస్ ఏర్పాటు కానుంది. ఇందుకు UGC నుంచి Letter of Intent వచ్చింది. భారత్‌లో డిగ్రీలు అందించే ఫస్ట్ US పబ్లిక్ యూనివర్సిటీగా CU Denver నిలవనుంది. తెలంగాణలో ఇదే ఫస్ట్ ఫారిన్ యూనివర్సిటీ క్యాంపస్. Business, Computing, Engineering, Analytics కోర్సులు అందించనున్నారు. ఫస్ట్ బ్యాచ్ 2027 ఆగస్టులో క్లాసులు స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఈ క్యాంపస్‌ను గ్లోబల్ ఎడ్యుకేషన్ కంపెనీ Emeritusతో కలిసి CU Denver ఏర్పాటు చేయనుంది.

More in Education