చదువు తగ్గింది.. చీటింగ్ పెరిగింది!

కరోనా టైమ్‌లో ఆన్‌లైన్ ఎగ్జామ్స్ రాసిన మెడికల్ స్టూడెంట్స్‌లో 75 శాతం మంది చీటింగ్ చేసినట్లు ఓ స్టడీలో తేలింది. 55.6 శాతం మంది టెక్స్ట్‌బుక్స్ చూసి రాయగా, 47.6 శాతం మంది ఆన్సర్ల కోసం గూగుల్ సెర్చ్ చేశారు. మరో 15.9 శాతం మందికి వాట్సాప్, టెలిగ్రామ్‌లో ఫ్రెండ్స్ ఆన్సర్ షీట్లు పంపారు. ఇలా బయట ఆన్సర్లు చూసి రాయడం వల్ల తమ లెర్నింగ్ తగ్గిందని 65 శాతం మంది, తర్వాత ఆఫ్‌లైన్ ఎగ్జామ్స్ కష్టంగా అనిపించాయని 76.2 శాతం మంది చెప్పారు.



