← Back to news

స్టూడెంట్స్‌కు HDFC రూ.75 వేల వరకు స్కాలర్‌షిప్!

By Mahesh· 1d ago· Hdfcbankecss
స్టూడెంట్స్‌కు HDFC రూ.75 వేల వరకు స్కాలర్‌షిప్!

HDFC బ్యాంక్ పరివర్తన్ స్కాలర్‌షిప్ 2026-27 అనౌన్స్ చేసింది. ఫస్ట్ క్లాస్ నుంచి PG వరకు చదివే స్టూడెంట్ అప్లై చేసుకోవచ్చు. ఫ్యామిలీ ఇన్‌కమ్ 2.5 లక్షల రూపాయాలల్లోపు ఉండాలి. అర్హతను బట్టి 15వేల నుంచి 75వేల రూపాయల వరకు ఆర్థిక సాయం అందుతుంది. మార్కుల మెమోలు, ఆధార్, అడ్మిషన్ ప్రూఫ్, బ్యాంక్ పాస్‌బుక్, ఇన్‌కమ్ సర్టిఫికెట్ అవసరం. ఆసక్తి ఉన్నవారు ఈనెల (అక్టోబర్) 31లోపు <a href="https://www.parivartanecss.com/">ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.</a>

More in Education