← Back to news

గీజర్‌లో 73 ప్యాకెట్లు.. ఎయిర్‌పోర్టులో గంజాయి కలకలం!

By Mahesh· 1d ago· TOI· హైదరాబాద్
గీజర్‌లో 73 ప్యాకెట్లు.. ఎయిర్‌పోర్టులో గంజాయి కలకలం!

TG: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి బయటపడింది. నిన్న (అక్టోబర్ 12) బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ఇండియన్ ప్యాసింజర్ లగేజీలోని ఎలక్ట్రిక్ గీజర్‌లో 7.7 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని DRI అధికారులు గుర్తించారు. దీని వాల్యూ సుమారు ₹2.7 కోట్లు ఉంటుందని అంచనా. గీజర్‌లో దాచిన 73 ప్యాకెట్లను సీజ్ చేశారు. NDPS చట్టం కింద గంజాయిని సీజ్ చేసి, ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది.

More in TG