← Back to news

ప్రభుత్వ హాస్టళ్లలో బీఫ్‌.. విద్యార్థుల డిమాండ్‌పై చర్చ

By Nani Eluri· 13h ago· Indiatvnews
ప్రభుత్వ హాస్టళ్లలో బీఫ్‌.. విద్యార్థుల డిమాండ్‌పై చర్చ

తమిళనాడు ప్రభుత్వ హాస్టళ్లలో బీఫ్‌ పెట్టాలా? అనే దానిపై చర్చ మొదలైంది. మటన్‌ ధర ఎక్కువగా ఉండటంతో కొందరు విద్యార్థులు బీఫ్‌ ఇవ్వాలని కోరినట్లు మంత్రి వన్ని అరసు చెప్పారు. అయితే అందరు విద్యార్థులూ దీనిపై ఒకే అభిప్రాయంతో లేరని తెలిపారు. విద్యార్థులు, అధికారులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం హాస్టళ్లలో చికెన్‌, మటన్‌ పెడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చెయ్యండి.

More in National