← Back to news

మీ ఫ్రిజ్‌ను కూడా హ్యాక్ చేయొచ్చు.. షాక్ అవ్వకండి!

By Nani Eluri· 2h ago· Cnbctv18
మీ ఫ్రిజ్‌ను కూడా హ్యాక్ చేయొచ్చు.. షాక్ అవ్వకండి!

ఫ్రిజ్, స్మార్ట్ టీవీ, సెక్యూరిటీ కెమెరా.. ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యే ఏ డివైజ్ అయినా హ్యాకర్ల టార్గెట్ కావచ్చు. స్మార్ట్ ఫ్రిజ్‌ను హ్యాక్ చేసి దాని సెట్టింగ్స్ మార్చడం, ఇతర డివైజ్‌లకు కనెక్ట్ అయ్యే నెట్‌వర్క్‌లోకి చొరబడటం సాధ్యమే. అందుకే డిఫాల్ట్ పాస్‌వర్డ్‌లను మార్చాలి, సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు చేయాలి. టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేయాలి. అవసరం లేని డివైజ్‌లను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయకుండా ఉంటే హ్యాకింగ్ రిస్క్ తగ్గుతుంది.

More in Technology