Jio AI గ్లాసెస్‌తో ఫోన్ లేకుండానే UPI పేమెంట్స్!

రిలయన్స్ జియో IMC 2026లో AI స్మార్ట్ గ్లాసెస్, AI ఇయర్‌బడ్స్‌ను ప్రదర్శించింది. కెమెరా ఉన్న స్మార్ట్ గ్లాసెస్‌తో ఫోన్ బయటకు తీయకుండానే UPI పేమెంట్స్ చేసే ఫీచర్‌ను డెమోలో చూపించింది. అలాగే “Hello Jio” వాయిస్ కమాండ్‌తో AI అసిస్టెంట్‌ను వాడుకోవచ్చు. AI ఇయర్‌బడ్స్‌తో లైవ్ నావిగేషన్ ఫీచర్ కూడా చూపించారు. అయితే వీటి ప్రైస్, లాంచ్ డేట్‌ను కంపెనీ ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. డిసెంబర్ 2026లో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది.



