AI మిస్యూజ్ టు గ్లోబల్ వార్మింగ్.. అంతా రిస్కే!

AI మిస్యూజ్, అణు యుద్ధాలు, జీవాయుధాలు.. హ్యూమానిటీకి బిగ్ థ్రెట్గా మారొచ్చని ప్రముఖ వైద్య జర్నల్ ‘ది లాన్సెట్’ హెచ్చరించింది. ఈ ముప్పులు పెరిగితే 2100 నాటికి మనుషుల మనుగడకే రిస్క్ రావొచ్చని తెలిపింది. క్లైమేట్ చేంజ్, Air Pollution, నేచురల్ డిజాస్టర్స్, మాల్న్యూట్రిషన్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ సహా 17ప్రమాదాలను ప్రస్తావించింది. వీటిని తగ్గించేందుకు దేశాలన్నీ కలిసి పనిచేయాలని, గ్లోబల్ వార్మింగ్ తగ్గించి కోట్లాది మంది హెల్త్ను కాపాడాలని సూచించింది.



