← Back to news

చిన్నారి జాను మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. జ్యోతిష్యుడు ఏం చెప్పారంటే?

By sahani· 25 Jun 2026· AndhraPradesh
చిన్నారి జాను మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. జ్యోతిష్యుడు ఏం చెప్పారంటే?

చిన్నారి జాను మిస్ అయి 19 రోజులు అవుతున్నా ఇంకా ఎలాంటి క్లూ దొరకలేదు. ఈ టైమ్‌లో ఒక జ్యోతిష్యుడు చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ పాపను ఎవరో కిడ్నాప్ చేసి ఈస్ట్ డైరెక్షన్ వైపు తీసుకెళ్లారని, ఇంటికి ఒక 100 కిలోమీటర్ల దూరంలో పాప సేఫ్‌గా ఉందని ఆయన ప్రెడిక్ట్ చేశారు. అంతేకాదు, జూలై నుండి సెప్టెంబర్ నెలల మధ్యలో జాను మళ్లీ ఇంటికి వచ్చేస్తుందని చెప్పారు.

More in News