← Back to news

శవాన్ని కొరికేసిన ఎలుకలు

By BK· 8h ago· వరంగల్
శవాన్ని కొరికేసిన ఎలుకలు

TG: వరంగల్ జిల్లా వర్ధన్నపేట గవర్నమెంట్ ఆస్పత్రిలో రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోయిన ఒక వ్యక్తి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం మార్చురీలో పెట్టారు. ఉదయం ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లి చూసేసరికి ఫేస్ మీద, ఎడమ కంటి దగ్గర ఎలుకలు కొరికిన గాయాలు కనిపించాయి. చనిపోయిన శవానికి కూడా రక్షణ లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆస్పత్రి సిబ్బందిపై ఫైర్ అవుతున్నారు.

More in TG