← Back to news

INDIA బ్లాక్‌కి ప్రెసిడెంట్ మెసేజ్!

By Krishna· 2h ago
INDIA బ్లాక్‌కి ప్రెసిడెంట్ మెసేజ్!

INDIA బ్లాక్‌ MPలు ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవాలని ప్లాన్ చేశారు. ఇందుకు పర్మిషన్ కోరగా.. ఆమె రాత్రి 8 గంటలకు కలిసేలా అపాయింట్‌మెంట్ ఇచ్చారని తెలిసింది. ఆమెను సాయంత్రం కలవాలని MPలు అనుకున్నారు. ఆ టైంలో ప్రొటెస్టులు, ర్యాలీలూ చేస్తారనే ఉద్దేశంతోనే.. రాత్రి 8కి అపాయింట్‌మెంట్ ఇచ్చారా అనే సందేహాలు కలుగుతున్నాయి. CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ చెయ్యాలనీ, S.I.R ప్రక్రియను రద్దు చెయ్యాలని INDIA బ్లాక్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.

More in National