← Back to news

ఆఫ్రికాలో పడవ బోల్తా!

By A.Ajay· 11 Oct 2026
ఆఫ్రికాలో పడవ బోల్తా!

ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది పిల్లలు సహా 109 మంది మరణించినట్లు 'ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఆర్గనైజేషన్' తెలిపింది. మరో 116 మందికి పైగా ఆచూకీ తెలియడం లేదు. పడవలో సుమారు 350 మంది ఉన్నట్లు సమాచారం. జిబౌటి నుంచి యెమెన్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 80 మందికి పైగా ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం వెతుకుతున్నారు.

More in International