← Back to news

"CEC జ్ఞానేష్ కుమార్‌ని అరెస్ట్ చెయ్యాలి": కేజ్రీవాల్

By Krishna· 6h ago· X
"CEC జ్ఞానేష్ కుమార్‌ని అరెస్ట్ చెయ్యాలి": కేజ్రీవాల్

CEC జ్ఞానేశ్ కుమార్‌పై రాజద్రోహం కేసు పెట్టి, అరెస్ట్ చెయ్యాలని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు ప్రకారం, ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్, వివేక్ జోషి.. <a href="https://www.theclearcutnews.com/n/z5XNzeN">10 నెలల్లో 14 సార్లు</a> జ్ఞానేష్‌పై అభ్యంతరాలు తెలిపారు. ఓటరు లిస్ట్ సవరణలు, ఫారం-6 మార్పులు, 13 కోట్ల పేర్లు తొలగింపు వంటి నిర్ణయాల్ని జ్ఞానేష్ సొంతంగా తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. రీసెంట్ ఎన్నికల్ని రద్దుచేసి మళ్లీ జరపాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

More in National