← Back to news

ప్రెస్ క్లబ్ కొత్త కమిటీకి SI విషెస్..!

By Ramesh· 2d ago· Maripeda, Maripeda, Mahabubabad
ప్రెస్ క్లబ్ కొత్త కమిటీకి SI విషెస్..!

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికైంది. TJEA ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా కొత్త వెంకన్న, కార్యదర్శిగా పోలేపొంగు వెంకన్న సెలెక్ట్ అయ్యారు. ఎస్సై కూచిపూడి జగదీష్ వారికి విషెస్ తెలిపారు. ప్రజల సమస్యలను అధికారులకు చేరవేయాలని సూచించారు. నిజాలను వెలుగులోకి తీసుకెళ్లి నిబద్ధతగా పనిచేయాలని ఆయన అన్నారు. జర్నలిస్టులు కమిట్మెంట్తో పనిచేస్తే సొసైటీకి మంచి జరుగుతుందన్నారు.

More in Local