← Back to news

ఉద్దానం రైతుల పోరాటానికి ‘మట్టి స్వరం’

By K. PURNA CHANDU.· 2h ago· Srikakulam

శ్రీకాకుళం జిల్లాలోని మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో కార్గో ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20 గ్రామాల రైతులు రెండేళ్లుగా తమ భూములను కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. తమకు మట్టితో ఉన్న అనుబంధాన్ని, పంట పొలాలపై ప్రేమను చూపిస్తూ సోమవారం ‘మట్టి స్వరం’ షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ విడుదల చేశారు. ప్రభుత్వం స్పందించి తమ భూములను కాపాడాలని, కార్గో ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

More in Local