← Back to news

Girls లైఫ్ చేంజింగ్ సెషన్

By Appalanaidu· 1d ago· Alluri Sitharama Raju
Girls లైఫ్ చేంజింగ్ సెషన్

అరకులోయ APTWREIS గర్ల్స్ స్కూల్‌లో అవగాహన ప్రోగ్రామ్ నిర్వహించారు. LCC చైర్‌పర్సన్‌ డాక్టర్‌ కృష్ణకుమారి విద్యార్థినులకు ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. చైల్డ్ మ్యారేజెస్, టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి వివరిస్తూ... ఎడ్యుకేషన్ ప్రాముఖ్యత గురించి తెలిపారు. బాగా చదువుకుని లైఫ్‌లో హై గోల్స్ రీచ్ అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ ప్రోగ్రామ్‌లో స్కూల్ స్టాఫ్, HRAC వైస్‌ ప్రెసిడెంట్‌ సిమాచలం పాల్గొన్నారు.

More in Local