← Back to news

ప్రొటెస్టుకి రెడీ.. ఈ ఒక్క వీడియో చాలు!

By Krishna· 1h ago

అక్టోబర్ 10న ఢిల్లీ.. జంతర్ మంతర్ ప్రొటెస్టుకి వెళ్లాలా వద్దా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఐతే యూత్.. వెళ్లి తీరతాం అంటోంది. అనడమే కాదు.. తాము వెళ్తున్నాం అని చెప్పేందుకు ప్రత్యేక వీడియోలను కూడా తయారుచేస్తోంది. ఈ వీడియో అలాంటిదే. ఇందులో ఓ యువకుడు.. ప్రొటెస్టుకి వెళ్దామా, వద్దా అని ఆలోచిస్తూ.. చివరకు ముందుకే అడుగేశాడు. ఏమైతే అదే అవుతుంది అని అతను వేసిన ఆ స్టెప్.. ఆ తర్వాత ఏమైంది.. అనేది వీడియో చూసిన అందరికీ నచ్చుతోంది. మీరూ చూసేయండి మరి.!

More in National