← Back to news

టీచర్ అకాల మరణానికి తోటి ఉద్యోగుల ఆర్థిక సాయం

By BOLAGANI SAIDULU· 1d ago· Suryapet
టీచర్ అకాల మరణానికి తోటి ఉద్యోగుల ఆర్థిక సాయం

సూర్యాపేటలో రీసెంట్‌గా చనిపోయిన టీచర్ బూర చంద్రకళ ఫ్యామిలీకి ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ లీడర్స్ ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు. ప్రెసిడెంట్ పిల్లలమర్రి కళింగం ఆధ్వర్యంలో వివిధ స్కూళ్ల టీచర్లు కలెక్ట్ చేసిన ₹9,000 ఫ్యామిలీ మెంబర్స్‌కు అందజేశారు. ఈ ప్రోగ్రామ్‌లో వైస్ ప్రెసిడెంట్ ఇటుకుల సైదులు, జనరల్ సెక్రటరీ బొమ్మకంటి ఉపేంద్ర గౌడ్, కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు.

More in Local