← Back to news

మీ పిల్లలకి ఈ 2 Hours మిస్ చేయకండి!

By Sahani· 1d ago· Instagram

వర్కింగ్ పేరెంట్స్ బిజీ రొటీన్ లో పిల్లలకి టైమ్ కేటాయించడం చాలా ఛాలెంజింగ్ గా మారింది. రోజులో స్కూల్, హోమ్‌వర్క్, వర్క్, డిన్నర్, స్లీప్ కి టైమ్ సరిపోతుండటంతో, పేరెంట్స్ కి కేవలం రెండు గంటలు మాత్రమే దొరుకుతోందని ఒక వర్కింగ్ మదర్ వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ చిన్న టైమ్ లోనే క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తూ మాట్లాడటం, నవ్వుకోవడం చాలా ఇంపార్టెంట్ అని ఆమె మెసేజ్ ఇచ్చింది. మీరు మీ పిల్లలతో క్వాలిటి టైమ్ మిస్ అవ్వకండి.

More in Motivational